2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. హిస్టరీ రిపీట్ చెయ్యడానికి 2023 దసరాకే మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రెడీ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.…
సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ బరిలో నిలిచి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఈ దసరాకి మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా మరో స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్…
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ NBK 108 అనేవర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని…