FMGE Exam: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE).. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన స్టూడెంట్స్ భారత్‌లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఈ రోజు ( శనివారం ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబోతున్నారు.