‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి”
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ అందుకున్న నాని జోష్ పెంచేశాడు. ఈ ఏడాది కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేసేశాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక �
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. కొత్త ఏడాది మరో సినిమాతో ఆహ్వానం పలుకుతున్నాడు. ‘బ్రోచేవారేవరురా’ లాంటి చిత్రంతో ప్రేక్షక
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు, ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే దర్శకుడు క్రిష్
నేచురల్ స్టార్ నానీ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీమూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ భార్య, హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో అమ్మడికి ఇదే తొలి సినిమా. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది హీర�