ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలని రీమేక్ చేయడం లేదా డబ్ చేసి రిలీజ్ చేయడం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. ఈ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ‘గీత ఆర్ట్స్’ కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ని తెలుగులో రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాని ఇదే పేరుతో తెలుగులో డబ్…
తెలుగు సినీ అభిమానుల్లో చాలామంది మలయాళ సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ఒటీటీల పుణ్యామాని మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి అనే విషయం ప్రతి సినీ అభిమానికి అర్ధమయ్యింది. అయితే అసలు ఒటీటీల ప్రభావం అంతగా లేని సమయంలోనే తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. అప్పటికి కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరూ…
Nayanthara: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ప్రస్తుతం తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తున్నారు. ఇటీవలే ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.
Nayan-Vignesh: గత కొన్నిరోజులుగా కోలీవుడ్ ను ఊపేస్తున్న విషయం నయన్ సరోగససీ. కొన్నిరోజుల క్రితం నయన్- విగ్నేష్ తాము కవల పిల్లలకు జన్మ ఇచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మేరకు నయన తార.. విఘ్నేష్ శివన్లకు ఈ వివాదంలో సమస్య ఉండదట. ఎందుకంటే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన తల్లి దుబాయ్ లో ఉంది. దుబాయ్లో సరోగసీ విధానానికి ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి.. నయన్, విఘ్నేష్లకు సమస్య ఉండబోదని టాక్.
Vignesh Shivan:కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ఇటీవలే కవల పిల్లలకు తల్లిదండ్రులయిన విషయం విదితమే. అయితే సరోగసీ ద్వారా ఈ జంట పేరెంట్స్ గా మారారని ఆరోపణలు ఉన్నాయి.
Nayan-Vignesh: ప్రస్తుతం ఎక్కడ చూసినా లేడీ సూపర్ స్టార్ నయనతార సరోగసీ గురించే చర్చ నడుస్తోంది. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పి షాకిచ్చారు.