లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మూవీ ‘కనెక్ట్’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ముందెన్నడూ లేనంతగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నయనతార ఒక యంగ్ హీరోయిన్ కి కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడింది మాళవిక మోహనన్ గురించి. రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్, సెకండ్…