హీరోయిన్స్‌గా కెరీర్ మహా అయితే ఐదేళ్లు… లేదా పదేళ్లు.. కానీ 23 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది నయనతార. ఇన్నాళ్ల కెరీర్‌లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీ రామ రాజ్యం తర్వాత యాక్టింగ్‌కు ఫుల్ స్టాఫ్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిజిక్.. అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ.. భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ.. యంగ్ భామలకు…