‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ పలు వివాదాలకు దారితీసింది. ఇప్పటికే తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను ఉపయోగించారని నటుడు ధనుష్, హీరోయిన్ నయనతారకు లీగల్ నోటీసులు పంపడం. దానికి బదులుగా ధనుష్ క్యారెక్టర్ ను విమర్శిస్తూ నాయనతార ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం రేగింది. కేవలం మూడు సెకన్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసాడని ధనుష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది…