కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార – సమంత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్’. నయన్ తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కె ఆర్ కె.. ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘టూ టూ టూ’…
లేడీ సూపర్ స్టార్ నయనతారఅభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న టెంపుల్ లో నుదుటున బొట్టు పెట్టుకొని కనిపించి షాక్ ఇచ్చింది. నయన్ ప్రేమ పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా సెకండ్ వేవ్ లో…