Fahadh Faasil: ఒకప్పుడు హీరోలు అంటే.. ఆ పాత్రలు మాత్రమే చేయాలి అని ఉండేది. ఎందుకంటే .. అప్పటి ప్రేక్షకులు.. తమ హీరోను అలాగే ఎత్తులో ఉంచాలని అనుకునేవారు. ఇక జనరేషన్ మారేకొద్దీ కథలు మారాయి. కథనాలు మారాయి.. పాత్రలు మారాయి.. చూసే ప్రేక్షకులు మారారు. హీరోలే విలన్స్ అవుతున్నారు.
Nayakudu: కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు.
Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా రిలీజ్ అవనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూలై 14న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన…