టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. స్టార్ హీరో పుట్టినరోజు కానుకగా పాత సినిమాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు చాలానే రీ రిలీజ్ అయ్యాయి… ఇంకా రిలీజ్ అవుతున్నాయి కూడా. ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సినిమాల సందడే ఎక్కువుగా కనిపిస్తుంది. హిట్…
డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రాంచరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ సినిమా మంచి విజయం సాధించింది ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత ఈ భామ తమిళ సినిమాలతో బాగా బిజీ…
చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో అమలాపాల్ కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అమలాపాల్. దాదాపు పది సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో రానిస్తుంది. అందరి స్టార్ హీరోలతో జత కట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.అయితే కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు మాత్రం దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 2011 నుండి 2015 మధ్య ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది.…