Home
Nayab Singh Saini
Nayab Singh Saini News
-
Haryana Assembly Election 2024: 90 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓటింగ్
Haryana Assembly Election 2024: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం (అక్టోబర్ 5) ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో పాటు 1027 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రధాన… -
Haryana Elections : 5 లక్షల ఇళ్లు, 2 లక్షల ఉద్యోగాలు, బాలికలకు స్కూటర్లు.. హర్యానాలో బీజేపీ హామీలు
Haryana Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్మాన లేఖను బీజేపీ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఈ తీర్మాన లేఖను విడుదల చేశారు. -
Scheduled Castes Reservations: ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలకు 20% రిజర్వేషన్..
Scheduled Castes Reservations: హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా రిజర్వ్ చేస్తామన్నారు. చండీగఢ్ లో విలేకరుల సమావేశంలో సైనీ మాట్లాడుతూ.., హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడుతుందని.. ఈ కోటాలో 10% అణగారిన షెడ్యూల్డ్ కులాలకు కేటాయించాలని కమిషన్… -
Reservation: సంచలన నిర్ణయం.. పోలీసు, మైనింగ్ గార్డ్ ఉద్యోగాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్..
మరికొద్ది నెలల్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతోంది. ఎన్నికలకు ముందు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం అగ్నివీర్ పథకానికి సంబంధించి పెద్ద ప్రకటన చేసింది. -
Dushyant Chautala: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్కి మద్దతు ఇస్తా..
హర్యానా రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ మిత్రపక్షం జేజేపీ సిద్ధంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా బుధవారం నాడు ప్రకటించారు. -
Haryana: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. -
Haryana CM: హర్యానా కొత్త సీఎంగా ఈయనే..
నూతన సీఎం అభ్యర్థిగా హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయబ్ సింగ్ సైకి బాధ్యతలను అప్పగించింది.
తాజావార్తలు
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Modi-Trump Meeting in Manila: మోడీతో ట్రంప్ కీలక భేటీ.. మనీలాలో క్వాడ్ సమ్మిట్లో ఏం జరగబోతోంది?
-
Astrology: నవంబర్ 17 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలంటే..?
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!