దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు… మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కరాచీలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ భారతదేశానికి మించి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. దాండియా ఆడుతూ.. పాటలు ఉల్లాసంగా పండగ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌లో నవరాత్రి వేడుకలు సోషల్ మీడియా…