టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’. జనవరి 14న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, పండుగ రేసు నుంచి ఈ మూవీ తప్పుకుందట. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి ప్రభాస్–మారుతి ‘రాజా సాబ్’, చిరంజీవి–అనిల్ రావిపూడి సినిమా లాంటి భారీ చిత్రాలు రావడం తో పోటీ దారుణంగా మారింది. దీంతో మేకర్స్ సినిమా తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను జనవరి 23 లేదా రిపబ్లిక్…