మృతదేహం మేము అసలు గుర్తు పట్టే స్థితిలో లేకుండా ఉందని, నవీన్ చేతిపై అమ్మ అని వున్న టాటూ చూసి గుర్తుపట్టినామని నవీన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
Naveen Friend : నవీన్ హత్య కేసులో రోజుకో కీలక విషయం బయటకు వస్తున్నాయి. తాజాగా హత్య తర్వాత.. హరి తన స్నేహితుడికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి లీకైంది.