Naveen Friend : వైరల్ అవుతున్న నవీన్ ఫ్రెండ్ ఫోన్ కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Friend : నవీన్ హత్య కేసులో రోజుకో కీలక విషయం బయటకు వస్తున్నాయి. తాజాగా హత్య తర్వాత.. హరి తన స్నేహితుడికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి లీకైంది. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అవుతోంది. ప్రియురాలి కోసం స్నేహితుడైన నవీన్ ను హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నవీన్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. మూసారంబాగ్ కు చెందిన హరిహర కృష్ణ ను అరెస్ట్ చేసి, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 302, 301లతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ హత్యోదంతంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.
Read Also: Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
నవీన్‌ను హత్య చేసి ఏమి తెలియనట్లుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. నవీన్ ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్న. వాళ్లింట్లో వాళ్లు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నా దగ్గరకి వచ్చి వెళ్లిపోయాడు. నీకేమన్నా తెలిస్తే చెప్పు అన్న. అంటూ.. నవీన్ స్నేహితుడితో హరిహర కృష్ణ జరిపిన ఫోన్ సంభాషణ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అప్పటికే నవీన్ ను హత్య చేసిన హరి.. అసలు తనకేమీ తెలియనట్టు ఎంతబాగా నటించాడో. పైగా నవీన్ కు డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ అలవాట్లున్నాయని పేర్కొన్నాడు. అవతలి వ్యక్తి నవీన్ తన ప్రియురాలి కోసమే వచ్చినట్టున్నాడు. ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి ? మిస్సింగ్ కేసు పెడదామా మరి అనే సరికి హరి అలా ఏం వద్దు అప్పుడే అన్నాడు. కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం దారుణ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతికి స్నేహితుడు దగ్గర అవడాన్ని హరిహర జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు