గడిచిన 48 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ స్కాండల్ కలకలం రేపుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ మళ్లీ డ్రగ్స్ మత్తు చుట్టుకుంది. ప్రొడ్యూసర్, హీరో కూడా డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనే వార్త బయటకి రావడంతో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశం అయ్యింది. నార్కోటిక్స్ బ్యూరో నిందితులని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యింది. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్ కు తరలించే పనిలో…