తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభం అయింది.దీనితో ఈ 90 ఏళ్ల తెలుగు సినిమా ప్రయాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గొప్ప వేదిక కానుంది. నవతిహి ఉత్సవం 2024 పేరీట ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా ) ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో “ఈ నవతిహి ఉత్సవం 2024 ” వేడుకని జూలై 20, 2024న ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ…