ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస”. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా మందే కనిపించబోతున్నారు. సూర్య, రేవతి, ప్రసన్న, నిత్యా మీనన్, పార్వతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, విక్రంత్, గౌతమ్ కార్తీక్, సింహా, పూర్ణ, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్ వంటి నటీనటులు “నవరస”లో భాగమయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు ఎ.ఆర్.రహ్మాన్,…