Premante Movie : యంగ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్ లైన్. కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్, కామెడీతోపాటు థ్రిల్లింగ్ పాయింట్లతోనే మూవీని తీసినట్టు అర్థం అవుతోంది. మనకు తెలిసిందే కదా ప్రియదర్శి…
కోర్ట్ సినిమా సక్సెస్ తర్వాత హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ వంటి పవర్‌హౌస్ టీంతో కలిసి ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్‌పై…
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి..మల్లేశం సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీనితో ప్రియదర్శికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో మరో హిట్ ను అందుకున్నాడు.అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం…