MayaBazaar For Sale: ఈ మధ్య ఓటిటీ కంటెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది. థియేటర్ లో వచ్చే సినిమాలకంటే.. ఓటిటీ లో ఒరిజినల్స్ గా రిలీజ్ అవుతున్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
భారత బౌలర్ నవదీప్ సైనీ వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు తనను సెలెక్ట్ చేయడంపై షైనీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికే కౌంటీ క్రికెట్ ఆడేందుకు నవదీప్ సైనీ ఇంగ్లండ్ చేరుకోగా.. అతను వోర్సెస్టర్‌షైర్ తరపున కౌంటీ ఆడనున్నాడు.
Navadeep: జై సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు నవదీప్. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచాడు పిల్లికళ్ల చిన్నోడు. ఆతరువాత కొన్ని మంచి మంచి సినిమాల్లో కనిపించి మెప్పించాడు. బిగ్ బాస్ కు వెళ్లి బుల్లితెర అభిమానులను కూడా తనవైపు తిప్పుకున్నాడు.
Navadeep: డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు.
Newsense Teaser: యంగ్ హీరో నవదీప్ ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్య ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్న నవదీప్ ఈసారి వెబ్ సిరీస్ మీద దృష్టి సారించాడు. తాజాగా నవదీప్, బిందు మాధవి జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ న్యూసెన్స్.
Newsence Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్ ఈ మధ్య వెండితెరపై సందడి చేయడం లేదు. అప్పుడెప్పుడో అల వైకుంఠపురంలో చిత్రంలో బన్నీ ఫ్రెండ్ గా కనిపించిన నవదీప్ ఆ తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక నవదీప్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలనిజం అయినా, కామెడీ అయినా, ఎమోషన్స్ అయినా ఆయనకు కొట్టిన పిండి. ఇక సోషల్ మీడియా లో కూడా తన కామెడీ టైమింగ్ ను ఎప్పటికి మర్చిపోడు. కామెంట్ చేసిన, ట్వీట్ చేసినా అందులో కామెడీ ఉండాల్సిందే. తాజాగా బ్రహ్మాజీ పెట్టిన �
టాలీవుడ్ హీరో నవదీప్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ �
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్.. బ్యాచిలర్స్ కి గురువుగా మారిపోయాడు. పెళ్లి గురించి బ్యాచిలర్స్ కి ఉపదేశాలు ఇచ్చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నాడు. కొండలు ఎక్కుతూ, జిమ్ చేస్తూ, బాడీ బిల్డర్ గా మారిపోయి కనిపిస్తున్నాడు. ఇక ఇటీవ�
టికెట్ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ హీరో చిరంజీవి, బడా నిర్మాత సురేష్ బాబు, తాజాగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు స్పందించి అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్ట�