Home
Natti Kumar
Natti Kumar News
-
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ నష్టం జరగని రీతిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపే పలు ఆసక్తికర… -
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్…ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే… -
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. మే 13, 2026 తేదీతో కూడిన తన రాజీనామా లేఖను కౌన్సిల్ అధ్యక్షుడు, సెక్రటరీ సహా ఇతర కార్యవర్గ సభ్యులకు ఆయన పంపించారు. కౌన్సిల్ ప్రస్తుత పనితీరుపై తీవ్ర నిరాశతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నట్టి కుమార్ తన లేఖలో స్పష్టం చేశారు. పర్సంటేజీ వ్యవస్థను… -
Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..
Natti Kumar : నటుడు ఫిష్ వెంకట్ రీసెంట్ గా కిడ్నీల సమస్యతో చనిపోయాడు. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి ఎవరైనా సాయం చేయాలని ఆయన కుటుంబం వేడుకుంది. హీరోలు సాయం చేస్తారేమో అని చాలా మంది ఆశించారు. కానీ ఎవరూ సాయం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెద్ద నటులు, డైరెక్టర్లకు ఏదైనా అయితే అందరూ వస్తారు. కానీ వెంకట్ చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాకపోవడంపై కొంత వ్యతిరేతక వచ్చింది.… -
RGV: “వ్యూహం” సినిమానే కాదు వర్మ ఏ సినిమా తీసినా విడుదల కానివ్వను: నిర్మాత నట్టి కుమార్
Natti Kumar Says he will Stop RGV Movie Releases: దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బు బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అందుకు ఆయన నాకు బ్యాంకు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే అవి… -
Jeevitha Rajasekhar: నాకు వైసీపీకి సంబంధం లేదు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?.. జీవిత రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు !
Jeevitha Rajasekhar Clarity on Vyuham Movie Censor: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ RCకి ఈ సినిమాను రిఫర్ చేయడంతో ఈ విషయం మీద నట్టి కుమార్ కేంద్ర సెన్సార్ బోర్డుకు ఒక లేఖ రాశారు. సెన్సార్ బోర్డు ఆర్సీ మెంబర్ అయిన సీనియర్ నటి జీవిత రాజశేఖర్ వైసీపీ లీడర్ అయినందున, జీవిత రాజశేఖర్ ని ఈ సినిమా వరకు మాత్రమే సెన్సార్ చేయకుండా తొలగించాలని… -
Natti Kumar: చంద్రబాబు అరెస్ట్.. సినీ పెద్దలు ఖండించకపోవడం దారుణం!
Natti Kumar Fires on Tollywood: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం గత రెండు మూడు రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. ఇక ఈ అంశము మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్ లోని మీడియాతో ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని, తెలుగుదేశం పార్టీని ఏ… -
Ram Gopal Varma: ఆ వివాదానికి చెక్.. కేసులు వెనక్కి!
‘మా ఇష్టం’ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. నిన్నటిదాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, కేసులు పెట్టుకున్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదిరింది. తమ మధ్య ఏర్పడ్డ అపార్ధాలు పూర్తిగా తొలగిపోయాయని తెలిపిన ఆ ఇద్దరు.. పరస్పరం నమోదు చేసుకున్న కేసుల్ని సైతం వెనక్కు తీసుకున్నట్టు సంయుక్తంగా ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో… -
Natti Karuna: ఐకానిక్ ఇండియా అందాల పోటీ విజేతగా తెలుగు నటి!
ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్ గా నట్టి కరుణ పోటీపడి, విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ తమ సొంత బ్యానర్ లో నిర్మాతగా కొన్ని… -
RGV: మొన్న చిరంజీవి, ఇప్పుడు నేను.. నట్టి కుమార్ కి అంత సీన్ లేదు..
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాలకు నట్టి కుమార్ వద్ద రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు తిరిగి చెల్లించేవరకు మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమాను రిలీజ్ చేయకుండా స్టే విధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక మోసగాడు, అతడి బండారం బయటపెడతాను అంటూ …
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?