Tata Sierra 1.5 Hyperion Top Speed Test: టాటా మోటార్స్ తమ కొత్త Hyperion 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఇంజిన్‌ను కొత్త టాటా సియెర్రా (Tata Sierra) హై వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇండోర్‌లోని NATRAX టెస్ట్ ట్రాక్‌లో చేసిన హై-స్పీడ్ టెస్ట్‌లో ఈ ఇంజిన్ ఉన్న సియెర్రా 222 కిలోమీటర్లు గంట వేగాన్ని సాధించింది. దీంతో ఇది ఇప్పటివరకు వచ్చిన సియెర్రాలలో అత్యంత వేగవంతమైన మోడల్‌గా…