పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన 18వ అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రి ఎక్స్‌పోలో పాడి పశువుల పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోగాలోని ఓంకార్ డైరీ ఫామ్‌కు చెందిన HF జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఆవులు వాటి జాతుల రకాలను బట్టి రోజుకు 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటాయి. కానీ, లుథియానాలోని 18వ అంతర్జాతీయ పీడీఎఫ్ఏ డైరీ అండ్ అగ్రీ ఎక్స్ పోలో…