71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఢిల్లీలో కేంద్రం శుక్రవారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’ను అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీకి ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) దక్కించుకున్నారు. నేషనల్ అవార్డ్స్ అవార్డ్స్…