Naslen K Gafoor in Wikipedias Top 10 Most Viewed South Indian Actors february: గత నెల, ఫిబ్రవరిలో, వికీపీడియాలో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాలో ప్రేమలు హీరో నాస్లిన్ ఉండడం హాట్ టాపిక్ అయింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన పది మంది స్టార్స్ లో, నాస్లిన్ మూడవ స్థానంలో ఉన్నారు. తమిళ స్టార్ హీరేమో విజయ్ మొదటి స్థానంలో ఆ తరువాతి స్థా