ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది.. తాజాగా మరో ఫోన్ వచ్చేసింది..రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ గత ఏడాది విడుదలైన రియల్‌మీ నారో 60 ప్రో యొక్క వారసుడిగా ఇది రాబోతోంది. 2024 మార్చిలో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ లాంచ్ చేయబడుతుందని కంపెనీ ధృవీకరించింది. ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ కంపెనీ వెబ్ సైట్ లో…