Realme Narzo 70 Pro 5G: నార్జో సిరీస్‌లో రియల్‌మీ నుంచి వస్తున్న మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది.. తాజాగా మరో ఫోన్ వచ్చేసింది..రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ గత ఏడాది విడుదలైన రియల్‌మీ నారో 60 ప్రో యొక్క వారసుడిగా ఇది రాబోతోంది. 2024 మార్చిలో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ లాంచ్ చేయబడుతుందని కంపెనీ ధృవీకరించింది. ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ కంపెనీ వెబ్ సైట్ లో మాత్రం దీని గురించి వివరాలను పొందుపరిచింది.. ఇకపోతే ఈ ఫీచర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఈ కొత్త నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెన్సార్లు మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ప్రాథమిక కెమెరా కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్ ఉంటుందని ధృవీకరించబడింది.. రియల్‌మీ 12 ప్రో+కి రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. అయితే నార్జో 70 ప్రోలో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఇతర సెన్సార్‌లకు కొన్ని మార్పులు ఉండవచ్చు..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఇకపోతే 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్డ్ AMOLED స్క్రీన్ కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s జెస్ 2 SoC ప్రాసెసర్ తో రియల్‌మీ నార్జో 70 ప్రో రావొచ్చు.. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీని ఆశించవచ్చు. ఇక మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉందని తెలుస్తుంది.. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది అనేది మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది కూడా తెలియలేదు.. త్వరలోనే ప్రకటన రావాల్సి ఉంటుందని సమాచారం..
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!