Narudi Brathuku Natana Trailer launched: శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నరుడి బ్రతుకు నటన అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వదిలిన కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతున్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను…
Narudi Brathuku Natana Movie First Look and Glimpse Relesed: ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో వరుస ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ…
లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన చిత్రాలలో ‘డీజే టిల్లు’ది పై చేయిగా నిలిచింది. అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చింది. అయితే ఈ వాయిదాల పర్వం ‘డీజే టిల్లు’కు కలిసి వచ్చిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ‘ఖిలాడీ’ చిత్రంతో సహా మరే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ‘డిజే టిల్లు’ యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఆ మూవీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పనిలో పనిగా మూవీ…
ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం నిర్మిస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అతనితోనే మరో చిత్రాన్ని మొదలు పెట్టింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దేవుని పటాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ ను చిత్ర దర్శకుడు శౌరి…
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా వీటి షూటింగ్స్ కు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణలో సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తివేయడం, కొవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్దేశించిన సూచనలను అనుసరిస్తూ పలు నిర్మాణ సంస్థలు షూటింగ్స్ మొదలు పెట్టాయి. సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం తమ చిత్రాలను తిరిగి పట్టాలెక్కించడం…