Throat Cut: దారుణ హత్యలు, మనషులపై దాడులు భాగ్యనగరంలో జరుగుతున్న ఘటనలకు హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. క్షణాల్లో ఏం జరుగుతుందో అంటూ బయటకు రావడానికి నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు నార్సింగీలో దారుణం చోటుచేసుకుంది. మెకన్ గడ్డ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు నార్సింగీ పోలీసులకు సమాచారం…
పెళ్లిళ్లకో.. ఫంక్లన్లకో ఇన్విటేషన్ కార్డులిస్తారు. కానీ! పేకాట రాయుళ్లకు ఇన్విటేషన్ కార్డులు పంపడం ఎక్కడైనా విన్నారా? ఎక్కడో కాదు ఇది మన మహానగరంలోనే జరుగుతోంది. సిటీశివారుల్లోని ఫామ్‌హౌజ్‌లను అద్దెకు తీసుకున్న ఓ మాయగాడు.. పేకాట ఆడేందుకు బడాబాబులకు ఇన్విటేషన్ కార్డులు పంపుతున్నాడు. లక్షల్లో ఎంట్రీఫీజును వసూలు చేస్తూ కస్టమర్లకు కావాల్సిన సర్వీసులన్నీ ఇస్తున్నాడు. ఇంతకీ ఆ మాయగాడు ఎవరో తెలుసా? మంచిరేవుల ఫామ్‌హౌజ్‌తో గుట్టు రట్టైన గుత్తా సుమన్. ఎంటర్‌టైన్మెంట్‌కు భాగ్యనగరంలో కొదవలేదు. డబ్బు ఖర్చు చేసే…