Narne Nithin Promoting his Aay Movie with Fever: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సినిమాగా ఆయ్ అనే ఒక ప్రాజెక్టు ప్రేక్షకులు ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అంజి కే మణి పుత్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో…