Narne Nithin Chandra movie with Geetha arts: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. శతమానంభవతి దర్శకుడు వేగేశ్న సతీష్ వర్మ దర్శకత్వంలో నితిన్ చంద్ర హీరోగా ఒక సినిమా తెరకెక్కింది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ మీద రామారావు చింతపల్లి, ఎంఎస్ రెడ్డి శ్రీశ్రీశ్రీ రాజావారు అనే టైటిల్ తో ఒక…