ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూడడం తగ్గిపోవడంతో చాలా పాత థియేటర్లు, ముఖ్యంగా డబ్బా థియేటర్స్, వెలవెలబోతున్నాయి. కింద సెంటర్స్ లో కొన్ని కొన్ని థియేటర్స్ ను మూసేశారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా రెండు సార్లు ఆ థియేటర్స్‌ను కలకళలాడించి సూపర్ హిట్‌లు అందుకున్న హీరోగా శర్వానంద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. Also Read : Pooja Hegde : నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ…