మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన 5 సంవత్సరాల బాలుడు మనీష్ కుమార్ హత్య కేసును పోలీసులు చేధించారు. కొడుకును హత్య చేసింది తల్లే అని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కన్న కొడుకులను తల్లే చంపడంతో కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపేందర్ – శిరీష దంపతులు ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు.. మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. భర్త ఉపేందర్ క్యాబ్…
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. ఉపేందర్ – శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు..మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చారు దుండగులు. మనీష్ (6) అనే బాలుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. ఉరి బిగించి హత మార్చినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం ఈ బాలుడి పై దుండగులు హత్యాయత్నం చేయగా వారి…