Telugu Film Journalist Association (TFJA) Health and ID Cards distribution: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్…
తాజాగా అక్షత తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు రోడ్లపై కనపడ్డారు. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తితో పాటు తన ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి సిటీలోని రాఘవేంద్ర మఠానికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా అక్కడ పరిసరాల్లో కలియతిరిగారు.
Narayana Murthy: ఐటీ సేవల సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన ప్రయాణంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల పంచుకున్నారు. ఇది కంపెనీ కోసం ఆయన చేస్తున్న కృషిని తెలియజేస్తోంది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, అతని భార్య సుధా ఎన్ మూర్తి, కుమారుడు రోహన్ మూర్తి మరియు కుమార్తె అక్షతా మూర్తితో సహా మూర్తి కుటుంబం, ఐటి మేజర్ డివిడెండ్ చెల్లింపు యొక్క ప్రధాన లబ్ధిదారులలో ఒకరు.
గరీభీ హఠావో అనే నినాదాలతో పేదరికం దూరం కాదని.. నిరంతర శ్రమ, ఆలోచనలు, ఆవిష్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అన్నారు.
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు… భారత్ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సోమవారం రోజు ఈ వార్త తెలియడంతో.. భారతీయులు మరింత జోష్‌గా ఉత్సవాలు నిర్వహించారు.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి చెందిన నేత రిష్ సునాక్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన మామ, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి… సోషల్ మీడియాలో తన…