టాలీవుడ్ హీరో ‘నారా రోహిత్’ కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో,…