హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు.…
Nara Rohith : నారా రోహిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఆయన నటించిన సుందరకాండ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన ఏపీలో వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కలిసి మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆయన తాజాగా వినాయకుడి దర్శనం చేసుకున్నారు.…
Nara Rohit: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలు లేదా హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో త్వరలో పెళ్లిలెక్కబోతున్నారు.