Nara Lokesh: ‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది.