Realme 16 Pro Series: టీజర్ల తర్వాత రియల్‌మీ (Realme) ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావా (Naoto Fukasawa)తో తన భాగస్వామ్యాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ X, X2 Pro, GT సిరీస్‌ల తర్వాత ఇప్పుడు రాబోయే realme 16 Pro సిరీస్ కోసం ఈ సహకారం కొనసాగుతోంది. ఈసారి రియల్‌మీ పరిచయం చేస్తున్న కొత్త డిజైన్ కాన్సెప్ట్ పేరు “Urban Wild Design”. Realme 16 Pro సిరీస్ డిజైన్ ప్రకృతి స్పర్శను…