సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల…
మంగళవారం సాయంత్రం జరిగిన “తిమ్మరసు” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని చేసిన ఉద్వేగభరితమైన స్పీచ్ ఇస్తూ సినీ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. “కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది. మహమ్మారి కారణంగా మొదట థియేటర్లు మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొన్నేళ్లుగా భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధర విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. ఇది కేవలం హీరోలు…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కోర్ట్ థ్రిల్లర్ “తిమ్మరుసు”. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన మొట్టమొదటి సినిమా ఇదే. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. కాగా ‘టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల…
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు.…
‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో…
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు నాని. అంతేకాదు దాని తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టాడు. ఇంత బిజీటైమ్ లో కూడా నాని ప్రజల్లో కోవిడ్ అవేర్ నెస్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతున్నాడు. గతనెలలో కోవిడ్ యుద్ధంలో వీరసైనికుల్లా పోరాడుతున్న డాక్టర్ల కోసం ఓపాటను విడుదల చేసిన నాని ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ పిల్లలను బలంగా తాకుతుందని బలంగా వినిపిస్తున్న తరుణంలో…
నేచురల్‌స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘అద్బుతం’. ఈరోజు యంగ్ బ్యూటీ శివానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విలక్షణంగా కనిపిస్తుంది. తేజ, శివానీ కుర్చీపై కూర్చున్నారు కాని విభిన్న నేపథ్యాలలో… ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” చిత్రంపై ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులలో రెండు జాతీయ అవార్డులను సాధించింది ఈ మూవీ. ఇది రెండు విభాగాలలో ఒకటి ఉత్తమ…