The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా భారీ సినిమా ‘ది ప్యారడైజ్’ . శ్రీకాంత్ ఓడెల్ దర్శకత్వంలో ప్రేక్షకులు అంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీలో.. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా, మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని ఇప్పటికే డేరింగ్ మేకోవర్‌లో ఫ్యాన్స్‌ను షాక్ చేసినట్టే, మోహన్ బాబు కూడా తన కొత్త…
ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది…
స్టార్ హీరోస్ న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటి అనుకుంటే మరోటి అవుతోంది. అనుకున్న టైమ్ కు కమిటైన ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో వచ్చిన న్యూ కమిట్మెంట్స్, ఇతర కారణాల వల్ల పట్టాలెక్కేందుకు టైం తీసుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రావాల్సిన స్పిరిట్ ఏడాది నుండి అదిగో అప్పుడు స్టార్టవుతుంది. ఇదిగో ఇప్పుడు మొదలువుతుంది అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ.. షూటింగ్ స్టార్టైన దాఖలాలు లేవు. రాజా సాబ్ తర్వాత…
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరో పక్కా మాస్ స్టోరీతో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరుగుతోంది. Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..…
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ కొత్త సినిమా ఈమధ్యనే షూట్ ప్రారంభమైంది. నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ లో ట్రైన్ అవుతున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు…