ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది…
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : Vishwadev :…
అసలు న్యాచురల్ స్టార్ నాని బాడీ ట్రాన్సఫర్మేషన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. సినిమా సినిమాకు నాని చూపించే వేరియేషన్ మామూలుగా ఉండదు. దసరా సినిమాలో ధరణిగా, బొగ్గు గనుల్లో మసి పూసుకొని చేసిన మాస్ జాతర మామూలుగా లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే లేట్.. వెంటనే సాఫ్ట్ లుక్‌లోకి వచ్చేశాడు నాని. జెర్సీ రేంజ్‌లో మరో అదిరిపోయే ఎమోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. సీతారామం…