నేచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘ఎంసిఏ’ ఒకటి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టేశాడు. సినిమాలో నాని, సాయి పల్లవి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు, అలాగే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు నాని మరోసారి ఈ సినిమా సెంటిమెంట్ లనే ఫాలో అవుతున్నాడు. నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న విడుదలకు…