నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ది పారడైస్. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి అభిమానులకు మరో స్పెషల్ అప్‌డేట్ రాబోతోంది. ది పారడైస్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల చేసేలా…