Hero Nani About Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ‘నేచురల్ స్టార్’ నాని అవార్డు అందుకున్నారు. అవార్డు తీసుకున్న అనంతరం నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు అవార్డులు తీసుకోవాలనే ఆసక్తి లేదని…