The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ది ప్యారడైజ్. ఒక్క గ్లింప్స్ తోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది. దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. పైగా నాని చేతిమీద ల** కొడుకు అనే పచ్చబొట్టుతో అందరినీ షాక్ కు గురి చేసింది ఆ గ్లింప్స్. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా…