టాలీవుడ్ నటుడు నందు హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ నేడు థియేటర్లలోకి విడుదలకానుంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి నందు మాట్లాడుతూ, తన 18 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇది ఒక అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభిన్నమైన స్క్రీన్‌ప్లే, సరికొత్త ఎడిటింగ్ విధానంతో ఈ సినిమా ఉంటుందని, ముఖ్యంగా ‘జెన్-జీ’ ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. సురేష్ బాబు వంటి దిగ్గజ…
నటుడు నందు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో నందు తన గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తను చేయని తప్పుకు తన పేరును వివాదాల్లోకి లాగడం, ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదనను ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భార్య, ప్రముఖ సింగర్ గీతా మాధురి ఇచ్చిన మద్దతు గురించి చెబుతూ.. “మనకు…