హారర్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ వుంటారు.అది కూడా హారర్ తో పాటు కామెడీ కూడా ఉంటే అలాంటి సినిమాలను ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తుంటారు. హారర్ కామెడీ ఫార్ములాతో చాలా సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.తాజాగా ఇదే ఫార్ములాతో మరో మూవీ రాబోతుంది.ఆ సినిమానే OMG (ఓ మంచి ఘోస్ట్)..మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై ఈ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత,…