నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఏదైనా ఉందా? అంటే, అది మోక్షజ్ఙ ఎంట్రీ కోసమే. గత కొంత కాలంగా బాలయ్య వారసుడి హీరో ఎంట్రీ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు అభిమానులు. ఆ మధ్య మోక్షు హీరోగా ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇక పూజా కార్యక్రమానికి సిద్ధం అనే సమయంలో.. ఎందుకో సడెన్‌గా ఈ ప్రాజెక్ట్…