Happy Birthday Nandamuri Mokshagna: యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు, నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఆరంగ్రేటం ఎప్పుడు అంటే ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి.. నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానులు సైతం గత కొన్ని సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. లెజెండ్ షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే ఆయన హీరోగా పరిచయం అయ్యే సినిమా ఇదే, లాంచ్ చేసే డైరెక్టర్…