NKR21: కళ్యాణ్ రామ్ ఏంట్రా ఇంత వైలెంట్ గ ఉన్నాడు…?
- కళ్యాణ్ రామ్ ఏంట్రా ఇంత వైలెంట్ గ ఉన్నాడు
- బర్త్ డే పోస్టర్ తో ట్రెండింగ్
- కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NKR21: డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా #NKR21 ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ భీకరమైన అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి నిప్పుతో, తన చుట్టూ గూండాలతో కుర్చీపై కూర్చున్న నటుడు తీక్షణంగా చూస్తున్నాడు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Also Read: OTT Release Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. అందరి కళ్ళు ఆ సిరీస్ పైనే..!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అలానే ఈ చిత్రంలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది వరకు రిలీజ్ చేసిన ఆమె గ్లింప్స్ పైన కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయశాంతి కనిపించబోతుంది. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
𝐈𝐟 𝐲𝐨𝐮 𝐜𝐚𝐧’𝐭 𝐛𝐞 𝐚 𝐠𝐨𝐨𝐝 𝐞𝐱𝐚𝐦𝐩𝐥𝐞, 𝐛𝐞 𝐚 𝐭𝐞𝐫𝐫𝐢𝐛𝐥𝐞 𝐰𝐚𝐫𝐧𝐢𝐧𝐠 ⚠️
Here’s the Fiery First Look of #NKR from #NKR21 🔥
Happy Birthday, @NANDAMURIKALYAN ❤🔥#HappyBirthdayNKR ❤️🔥@vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981… pic.twitter.com/6ErzgpmOOE
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!